అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి: తంగళ్ళపల్లి మండలం మండేపెళ్లి గ్రామంలో ప్రభుత్వ భూమిని కొందరి నాయకుల అండదండలతో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న నాయకులు ఈ భూమి గతంలో “ఇనాం” భూములు గా ప్రభుత్వ రికార్డులో ఉన్నట్టు సాక్షాధారాలు కనిపిస్తున్నాయి ఇనాం భూములను ఏ విధంగా ఆక్రమించుకున్నారు తెలియదు కానీ ఇనాం భూమిని అధికారులు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేస్తున్నారు ఏదైనా కొత్త చట్టం వచ్చిందా లేదా తంగళ్ళపల్లి మండలంలో ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ఇతర మండలాల్లో ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్త లేరు ప్రభుత్వం ఒక తంగళ్ళపల్లి మండలం లో నే అధికారులు డబ్బులతో చలామణి అవుతున్నాట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనిపైన తక్షణమే పై స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాతు దీనిపైన త్వరలో కలెక్టర్ దృష్టికి సాక్ష్యాధారాలతో తీసుకెళ్దాం