అత్తను రివాల్వర్‌తో కాల్చి చంపిన కానిస్టేబుల్

వరంగల్ – అత్తకు 4 లక్షల రూపాయల అప్పు ఇచ్చిన కానిస్టేబుల్ ప్రసాద్ తిరిగి ఇవ్వమని అడగడంతో ఇవ్వలేదని అత్తను రివాల్వర్‌తో కాల్చి చంపాడు.

రామగుండం పోలీస్ కమిషనరేటు పరిధిలోని కొత్తకోట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నా ప్రసాద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *