అంబేద్కర్ పుణ్యం మన భారత రాజ్యాంగ దినోత్సవం 

మహబూబ్ నగర్ జిల్లా:: నేటి ధాత్రి

రాజాపూర్ మండల్ అంబేద్కర్ సంఘము ఆధ్వర్యంలో మండలంలోని అంబేత్కర్ గారి చౌరస్థలో 73 వ భారత రాజ్యంగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతు

1949 నవంబర్‌ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజు సందర్బంగా భారత రాజ్యంగా దినోత్సవం మనమందరం జరుపుకుంటునం ఒకరికి ఒకరు భారత రాజ్యాంగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 

  ఈ కార్యక్రమంలో 

  ఎక్స ఎంపీపీ హన్మగళ్ల నర్సింలు , ఎం ర్ పి స్ మండల్ అధ్యక్షులు నరిగే యాదయ్య , బిమాగాళ్ల నర్సింలు ,విజయ్ కుమార్ ,పల్లె నాగరాజు, బాయిండ్ల నర్సింలు వార్డు మెంబర్ పల్లె నర్సింలు,

పల్లె రవి, అంబేద్కర్ సంఘము అధ్యక్షుడు వస్ఫుల కృష్ణయ్య ప్రధాన కార్యదర్శి హన్మగళ్ల  

బాల్ రాజ్ , విజయ్ నాయక్,శ్రీశైలం

నర్సింహ నాయక్, మల్లేష్,

 పల్లె శ్రీను, బాలయ్య, చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!