మునుగోడు నియోజకవర్గం :
మునుగోడు మండలం చోల్లేడు గ్రామంలో 4 లక్షల రూపాయల జిల్లా పరిషత్ నిధులతో మంచినీటి పైపులైన్ పనులను ప్రారంభించిన జిల్లా సాంఘిక సంక్షేమ స్థాయి సంఘం చైర్మన్ మరియు మునుగోడు జడ్పిటిసి నారబోయిన స్వరూప రాణి రవి ముదిరాజ్ , వారితోపాటు గ్రామ సర్పంచ్ జనిగల మహేశ్వరి సైదులు , ఎంపీటీసీ సభ్యులు వనం నిర్మల యాదయ్య , గ్రామ శాఖ అధ్యక్షుడు బుడగపాక నాగరాజు, మండల అధికార ప్రతినిధి వనం లింగయ్య, గ్రామ వార్డు సభ్యులు జి. యాదయ్య, దోటి నాగరాజు, గ్రామ రైతు సమన్వయ సమితి కన్వీనర్ ముప్పా వెంకట్ రెడ్డి, కార్మిక విభాగం మండల అధ్యక్షులు కట్కూరు శంకర్, యువజన నాయకులు వనం శంకర్, పెంబల సైదులు, బుష్పాక నరసింహ, నారగోని నాగరాజు, కదిరే లింగస్వామి, బైరవకొండ వెంకన్న, ముదిరాజ్ సంఘం నాయకులు వనం వెంకన్న, బేరి కృష్ణయ్య, బుడిగపాక కాశయ్య, చిగుళ్ల మల్లయ్య, కొంక కృష్ణయ్య, కొంపెల్లి శ్రీశైలం, వంగూరు శంకర్, చిగుళ్ల నరసింహ, బుడిగపాక బిక్షం, బండారు మల్లేష్ మరియు తదితరులు పాల్గొన్నారు