మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా అహింసా మార్గంలో గొప్ప పోరాటాలు చేసి దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహాత్మాగాంధీకి మన్నె శ్రీనివాస్ రెడ్డి తన సహచర ఎంపీలతో కలిసి ఘన నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు,సహచర ఎంపీలు దీవకొండ దామోదర్ రావు,బండి పార్థసారథి రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్,మాలోతు కవిత,పసునూరి దయాకర్,, బోర్లకుంట వెంకటేష్ నేతకానిలతో కలిసి పుష్పాంజలి ఘటించారు.