తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ఇందిరమ్మ కాలనీకి చెందిన వెంకటేశం అనే యువకుడు అన్నం తింటూ ఒక్కసారిగా కూలిపోవడంతో కుటుంబ సభ్యులు గమనించి వెంకటేశమును ఆరా తీయగా చనిపోవడానికి గుర్తించిన బంధువులు ఇప్పటివరకు ఇంతవరకు ఏమీ లేదని టెక్స్టైల్ పార్కు లో చేనేత కార్మికుడిగా జీవిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారని తనకు అంటే మృతునికి భార్య ఇద్దరు ఆడపిల్లలు సౌమ్య 20 శరణ్య 13 ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని ప్రభుత్వం గుర్తించి తమకు ఆర్థిక సాయం అందించాలని కుటుంబంలోని పెద్ద కోల్పోవడంతో దహన నమస్కారాలు చేసుకోలేని పరిస్థితుల కుటుంబం ఉందని వెంటనే స్థానికులు ఎవరైనా మానవ సహాయంతో స్పందించి వారికి స్థానిక ఆర్థిక సాయం అందించాలని పలువురు కోరుతున్నారు దయచేసి వారి కుటుంబానికిఆర్థిక సాయం సహాయం అందించాలనుకున్నవారు దాతలు వారికి సంబంధించిన వ్యక్తులు గుండ్లపల్లి అనిల్ 8970541089. కి కానీ. మెరుగు శివ కి కానీ7032152996 కి. తమ కు తోచిన విధంగావిధంగా ఆర్థిక సాయం అందించగలరని వారికి దాన సంస్కారాలు కూడా ఖర్చుపెట్టి లేనంత స్తోమత కూడా లేకుండా ఉన్నారని దయచేసి సదరు స్పందించాలని వినతి