ఏకపక్ష సిద్ధాంతాలు ఎక్కువకాలం మనలేవు
`సర్వజనులకు హితమైనవే ఆమోదయోగ్యం `బాధితులకు అండగా వుండని సిద్ధాంతాలు వ్యర్థం `బాధితులకు కులం, మతం, వుండవు. అణచివేత మాత్రమే వుంటుంది `పిడివాదంతోనే సమాజానికి ప్రమాదం `ప్రజలకు వాస్తవాలు తెలియాలి `సైద్ధాంతిక నిబద్ధతను ప్రజలు గుర్తించాలి హైదరాబాద్,నేటిధాత్రి: ఒక సిద్ధాంతాన్ని నమ్మడం దానికే కట్టుబడి ముందుకు సాగడం వ్యక్తుల నిబద్ధతకు నిదర్శనం. అటువంటి వ్యక్తులు తాము కట్టుబడిన దానికే బద్ధులుగా వుండటం సహజంగా జరుగుతుంది. ఆవిధంగా కట్టుబడలేనివారు వారు నమ్ముకున్న మార్గాల్లో ప్రయాణిస్తుంటారు. ఆవిధంగా మానవ సమాజం విభిన్న…