రామా థియేటర్ ఎదురుగా నీళ్ళ పైపులు లీకేజీ
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి పట్టణంలో శ్రీ రామ టాకీస్ ఎదురుగా మిషన్ భగీరథ పైప్ లైన్ కు సంబంధించి నీళ్ల పైపులు లీకేజీ కావడంవల్ల నీళ్లు రోడ్డుపై వృధాగా పోతున్నాయి . నీళ్ల పైపులు లీకేజీ వల్ల మురికినీరు మిషన్ భగీరథ పైపులోకి వెళ్లి కలుషితం అయ్యే ప్రమాదం ఉన్నదని ప్రజలు తెలిపారు . వెంటనే మున్సిపల్ కమిషనర్ స్పందించి తనిఖీ చేసి నీళ్ల పైపులను మున్సిపల్ సిబ్బందితో రిపేరు చేయించాలని ప్రజల కోరుతున్నారు . మురికి నీరు పైపులోకి వెళ్లడం వల్ల నివాస గృహాల ప్రజలు నీళ్లు తాగడం వల్ల మలేరియా డెంగీ ఇతర రోగాలు జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెంటనే నల్ల పైపులు సరి చేయించాలని ప్రజలు కోరుతున్నా
