పెద్దాపూర్ గ్రామంలో వాకథాన్ యోగా ర్యాలీ

పెద్దాపూర్ గ్రామంలో వాకథాన్ యోగా ర్యాలీ

భూపాలపల్లి నేటిధాత్రి

 

ప్రజా పాలన – ప్రగతి ప్రాణాలిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా
ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ – మండల స్థాయి వాకథాన్ యోగా కార్యక్రమం భూపాలపల్లి రూరల్ మండలం పెద్దాపూర్ గ్రామపంచాయతీలో వాకథాన్ యోగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో తరుణి.ప్రసాద్ హాజరైనారు అనంతరం వారు మాట్లాడుతూ
ఈ వారోత్సవాలు కేవలం కొన్ని కార్యక్రమాల సమాహారం మాత్రమే కాదు; ఇది మన యువతలో దాగున్న అద్భుతమైన ప్రతిభను, సామర్థ్యాన్ని వెలికితీసే ఒక గొప్ప ఉద్యమం. శారీరక దృఢత్వం (ఫిజికల్ లిటరసీ), కెరీర్-నైపుణ్యాభివృద్ధి, యువ నాయకత్వం, క్రీడలు, సేవా రంగం ఉద్యోగ సాధన వంటి రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు ఈ కార్యక్రమం బలమైన పునాది వేస్తోంది అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ ఏపీఓ గ్రామ సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version