పరకాల ఎక్సైజ్ స్టేషన్‌లో వాహనాల వేలం నోటీసు

పరకాల ఎక్సైజ్ స్టేషన్‌లో వాహనాల వేలం నోటీసు

పరకాల,నేటిధాత్రి

పరకాల ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ నేరాల కేసుల్లో పట్టుబడిన వాహనాలను వేలం వేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ వేలం కార్యక్రమం మే 6,2026 బుధవారం ఉదయం 9 గంటలకు పరకాల ఎక్సైజ్ స్టేషన్‌లో నిర్వహించబడుతుంది.జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వరంగల్ రూరల్ ఆదేశాల మేరకు ఈ వేలం నిర్వహించబడుతున్నట్లు ఎక్సైజ్ సీఐ పి.తాతాజీ తెలిపారు.ఆసక్తి గల వ్యక్తులు వాహనాల అప్‌సెట్ ధరపై 50 శాతం మొత్తాన్ని డిపాజిట్‌గా చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version