*స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతికి*
◆-: జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునికి ఆహ్వానించిన జహీరాబాద్ వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు
*జహీరాబాద్ నేటి ధాత్రి:*
11వ తేదీన జహీరాబాద్ పట్టణంలోని వడ్డెర బస్తిలో వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహిస్తున్న వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు ఈ కార్యక్రమానికి జహీరాబాద్ పట్టణంలోని ప్రముఖ నాయకులను అందరిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు దాంట్లో భాగంగానే జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాములు నేత గారిని కలిసి రావాల్సిందిగా ఆహ్వానించినారు ఆహ్వాన కార్యక్రమంలో పల్లపు శేఖర్ ప్రభు వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు,
