కల్వకుర్తి సబ్ డివిజన్ పోలీస్ ద్వారా ఆధ్వర్యంలో యూనిటీ ఫర్ రన్ 2km..

కల్వకుర్తి సబ్ డివిజన్ పోలీస్ ద్వారా ఆధ్వర్యంలో యూనిటీ ఫర్ రన్ 2km

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

కల్వకుర్తి పట్టణంలో శుక్రవారం ఉదయం 7:30 లకు యూనిటీ ఫర్ రన్ 2km రన్ కల్వకుర్తి సబ్ డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనిలో కల్వకుర్తి స్పోర్ట్స్ క్లబ్, యూత్ క్లబ్స్ ,మానవతా ఫౌండేషన్ , మిత్ర ఫౌండేషన్,మార్నింగ్ వాకర్స్ సభ్యులు, పుర ప్రముఖులు కల్వకుర్తి సబ్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల ఎస్ఐ లు, సిఐ కల్వకుర్తి, సిఐ వెళ్దండ, సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version