డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కు నివాళులు అర్పిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-06T160935.964.wav?_=1

 

డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కు నివాళులు అర్పిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ వర్దoతి సందర్భంగా
తెలుగుదేశం పార్టీ వనపర్తి పట్టణ కమిటీ అద్యర్యము లో పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాగితాల లక్ష్మయ్య, నాయకులు ఆవుల శ్రీను ,హోటల్ కంచె బలరాం డి బాలరాజు బొట్టు మన్యం జి కృష్ణయ్య ,రాజు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version