ఈద్ పండుగ సందర్భంగా జహీరాబాద్‌లో ఎంపీ సురేష్ షెట్కార్ గారి సందర్శనలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఈద్ పర్వదినాన్ని పురస్కరించుకొని జహీరాబాద్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలను సందర్శించిన సభ్యుల పార్లమెంట్ సురేష్ షెట్కార్ ముస్లిం సోదరులకు ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి ఆనందంలో భాగస్వామ్యమయ్యారు.
ప్రజలతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొని, సౌహార్దం మరియు సోదరభావానికి ప్రతీకగా నిలిచారు.
