ఈద్ పండుగ సందర్భంగా జహీరాబాద్‌లో ఎంపీ సురేష్ షెట్కార్ గారి సందర్శనలు

ఈద్ పండుగ సందర్భంగా జహీరాబాద్‌లో ఎంపీ సురేష్ షెట్కార్ గారి సందర్శనలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఈద్ పర్వదినాన్ని పురస్కరించుకొని జహీరాబాద్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలను సందర్శించిన సభ్యుల పార్లమెంట్ సురేష్ షెట్కార్ ముస్లిం సోదరులకు ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి ఆనందంలో భాగస్వామ్యమయ్యారు.
ప్రజలతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొని, సౌహార్దం మరియు సోదరభావానికి ప్రతీకగా నిలిచారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version