మార్కెట్ యార్డ్ ను సందర్శించిన మాజీ మంత్రి
వనపర్తి నేటిధాత్రి .
మాజి మంత్రి సింగిరెడ్డి.నిరంజన్ మార్కెట్ యార్డ్ ను సందర్శించారనిజిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తెలిపారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మార్కెట్ లో ఉన్న రైతులు తెచ్చి బుడ్డలను పరిశీలించి మద్దతు ధరల గూర్చి రైతులతో అడిగి తెలుసుకున్నార
హమాలీ,దడవాయి,చాట కూలీలను పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం ట్రేడర్లతో సమావేశమై కొన్ని విషయాలు చర్చించారు ఈ సందర్భంగా మాజి మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ట్రేడర్స్,కమిషన్ ఏజెంట్ల, మిల్లర్ల, హమాలీ, దడవాయి చాట కూలీల,రైతులను తమ,తమ వార్డులో ఉన్న బి.ఆర్.ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు మారం బాలకృష్ణ కొట్ర బాలకృష్ణ సత్యనారాయణ రెడ్డి కళీళ్
మిల్లర్స్ కట్టసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారని అశోక్ తెలిపారు
