ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జహీరాబాద్ ఎమ్మెల్యే
జహీరాబాద్ నేటి ధాత్రి:
కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు చేసిన మోసాన్ని ఆటోలో ప్రయాణించి తెలుసుకున్న , శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు బోథ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ ఆటో డ్రైవర్లు ఏకమై జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి భాగమవుతామని వెల్లడి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్, కార్మిక నగర్ ఆటో స్టాండ్ నుంచి ఆటోలో ప్రయాణించి ఆటో కార్మికుడు రాజుతో మాట్లాడటం జరిగింది .
