కెమిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మోతే తిరుపతి…

కెమిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మోతే తిరుపతి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం చెల్పూర్ కెమిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గా ఎన్నికైన కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉద్యోగి మోతె తిరుపతి మాట్లాడుతూ
నాతో పాటుగా విజయం సాధించిన
ప్రభాకర్ జనరల్ సెక్రటరీ, కెటిపిఎస్, రవీందర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ వైటిపిఎస్, సుప్రియ ఆర్గనైసింగ్ల సెక్రటరీ కెటిపిపి, లకు హృదయ పూర్వక అభినందనలు.
ఎలక్షన్ ప్రక్రియను విజయ వంతంగా పూర్తి చేసిన క్రిష్ణ చీఫ్ కెమిస్ట్, రాజయ్య సీనియర్ కెమిస్ట్ కెటిపిపి గార్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.
గిరిధర్ చీఫ్ కెమిస్ట్ (మాజీ ప్రెసిడెంట్) గెలిచినా అభ్యర్థులకు అభినందనలు తెలియ జేశారు.
అదేవిధంగా గెలుపు ఓటములు సహజం.
ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా మనం అందరం ఒక్కటి. మనలో ఎలాంటి బేదాభిప్రాయాలకు
తావు లేకుండా మన అసోసియేషన్ అభివృద్ధి పరంగా కలిసి కట్టుగా ముందుకు సాగుదాం అని తెలిపారుa

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version