కొల్లూరులో ఉచిత కంటి పరీక్షల శిబిరం:
జహీరాబాద్ నేటి ధాత్రి:
సుమిత్ర ఐ కేర్ హాస్పిటల్ జహీరాబాద్ వారి అధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం కొల్లూరు గ్రామ పంచాయితీ ఆవరణలో ఏర్పటు చెయ్యడం జరిగింది…ఇట్టి కార్యక్రమములో మాజీ ఎంపీటీసీ సీహెచ్ రాజ్ కుమార్, కొల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, మండల బీసీ జేఏసీ ఉపాధ్యక్షులు దిగంబర్,మలగరి బాలప్ప, మొగుడంపల్లి విష్ణు,డప్పూర్ రాములు,కుమ్మరి దశరథ్, మరియు హాస్పిటల్ సిబ్బంది,గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు,వృద్ధులు పాల్గొన్నారు…ఇట్టి కార్యక్రమములో కంటి సమస్యలు ఉన్నవారికి కంటి పరీక్షలు చేసారు.
