అంబాల అనిల్ అశ్వద్ధామకు పరామర్శ
ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి మాదిగ
టేకుమట్ల మండలం సోమనపల్లి గ్రామంలో అంబాల అనిల్ అశ్వద్ధామ అమ్మగారైన అంబాల సుగుణ అనారోగ్యంతో మూడు రోజుల క్రితం మృతి చెందడం జరిగింది విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి మాదిగ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ సోమనపల్లి ఎస్సీ కాలనీలో అంబాల అనిల్ అశ్వద్ధామ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనిల్ అశ్వద్ధామ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రామ్ రామచంద్ర మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు రేణుకుంట్ల సంపత్ మాదిగ నేటిధాత్రి దినపత్రిక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మారపేల్లి చంద్రమౌళి అంబాల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు
