వైరల్ పింక్ ఏనుగు మరణం.. అసలు కారణం ఇదే..

వైరల్ పింక్ ఏనుగు మరణం.. అసలు కారణం ఇదే..

ఫొటో షూట్ కోసం ఏనుగుకు రంగు పూయటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ ఏనుగు చనిపోయిందన్న వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇంటర్‌నెట్ డెస్క్: పింక్ కలర్‌లో ఉన్న ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో ఒకటి గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫొటో షూట్ కోసం ఏనుగుకు రంగు పూయటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ ఏనుగు చనిపోయిందన్న వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రంగు వేయటం కారణంగానే ఆ ఏనుగు అనారోగ్యానికి గురై చనిపోయిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఏనుగు యజమాని, ఫొటో షూట్ నిర్వహించిన వారిపై జనం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

 

బిల్లుపై మాట్లాడటం అమరావతి బిడ్డగా గర్విస్తున్నా: కేంద్రమంత్

లోక్‌సభ ముందుకు అమరావతి బిల్లు.. చర్చ ప్రారంభం

ఏప్రిల్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. వివరాలు ఇవే!

మీకూ ‘రైతు భరోసా’.. డబ్బులు!

కలల ప్రపంచంలో విజయ్‌ విహారం

జాతకంలో ఈ రెండు గ్రహాలు బలంగా ఉంటే డబ్బుకు కొరత ఉండదు!

మోదీకి కట్టు బానిస ఎడప్పాడి

యూఏఈ యుద్ధంలోకి దిగుతుందా.. హోర్ముజ్‌ను తెరిపించేందుకు అమెరి

అమరావతి బిల్లుపై చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి

నేచురల్‌గా గ్లో కావాలా? ఈ ఇంటి చిట్కాలు పాటించండి

విద్యుత్ సంస్కరణలు ఆగేవి కాదు.. మరిన్ని మార్పులు తీసుకొస్తాం

చాన్నాళ్లుగా ఐపీఎల్‌కు దూరం.. ఈసారైనా మయాంక్ యాదవ్ ఆడుతాడా?

ఏం కష్టమొచ్చిందో..!

బిల్లుపై మాట్లాడటం అమరావతి బిడ్డగా గర్విస్తున్నా: కేంద్రమంత్

లోక్‌సభ ముందుకు అమరావతి బిల్లు.. చర్చ ప్రారంభం

ఏప్రిల్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. వివరాలు ఇవే!

మీకూ ‘రైతు భరోసా’.. డబ్బులు!

కలల ప్రపంచంలో విజయ్‌ విహారం

జాతకంలో ఈ రెండు గ్రహాలు బలంగా ఉంటే డబ్బుకు కొరత ఉండదు!

మోదీకి కట్టు బానిస ఎడప్పాడి

యూఏఈ యుద్ధంలోకి దిగుతుందా.. హోర్ముజ్‌ను తెరిపించేందుకు అమెరి

అమరావతి బిల్లుపై చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి

నేచురల్‌గా గ్లో కావాలా? ఈ ఇంటి చిట్కాలు పాటించండి

విద్యుత్ సంస్కరణలు ఆగేవి కాదు.. మరిన్ని మార్పులు తీసుకొస్తాం

చాన్నాళ్లుగా ఐపీఎల్‌కు దూరం.. ఈసారైనా మయాంక్ యాదవ్ ఆడుతాడా?

ఏం కష్టమొచ్చిందో..!

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం.. తనపై వస్తున్న విమర్శలపై ఏనుగు యజమాని సాదిక్ ఖాన్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. ‘జైపూర్‌‌కు సమీపంలోని హాథీ గావ్‌కు చెందిన ఆ ఏనుగు పేరు చంచల్. 2025 నవంబర్ నెలలో విదేశీ ఫొటోగ్రాఫర్ పాడుబడ్డ గుడిలో ఆ ఫొటో షూట్ చేశారు. హోళీ సందర్భంగా వాడే రంగును దానికి పూశాము. ఫొటో షూట్ కోసం కేవలం 10 నిమిషాలు మాత్రమే సమయం పట్టింది. 30 నిమిషాల్లో ఏనుగుకు పూసిన రంగును కడిగేశాము. ఏనుగు చనిపోవడానికి రంగు కారణం కాదు. ఏనుగు ఎంతో ఆరోగ్యంగా ఉండేది. రెండు నెలల తర్వాత అది వృద్ధాప్య సంబంధిత సమస్యలతో అనారోగ్యంపాలైంది. తర్వాత కొన్ని రోజులకు చనిపోయింది. అది కూడా 70 ఏళ్ల వయసులో చనిపోయింది. ఫొటో షూట్‌కు దాని మరణానికి ఎలాంటి సంబంధం లేదు. ఆ రంగు సహజ సిద్ధమైనది’ అని చెప్పుకొచ్చారు. 2025లో ఏనుగుకు సంబంధించిన వీడియో మొదటి సారి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, అప్పుడు ఇంత ప్రచారం జరగలేదు. 2026, మార్చి నెలలో మరోసారి ఆ వీడియో వైరల్ అయింది. ఈ సారి ఆ వీడియో సోషల్ మీడియా తీవ్ర దుమారం రేపింది.

మేనేజర్ ఓవరాక్షన్.. ఉద్యోగి దిమ్మతిరిగే రియాక్షన్‌..

మేనేజర్ ఓవరాక్షన్.. ఉద్యోగి దిమ్మతిరిగే రియాక్షన్‌..

 

రాజకీయమైనా.. ఉద్యోగమైనా.. ప్లేస్ ఏదైనా.. తమ కింద పనిచేసే వ్యక్తులను, కంటికి రెప్పలా కాపాడుకున్నప్పుడే పైవారికి విలువ ఉంటుంది. వారిపట్ల విధేయత, విశ్వాసం చూపుతారు. అలాంటి పరిస్థితి లేకుండా.. కేవలం విమర్శనాత్మక ధోరణి, చులకన భావంతో వ్యవహరిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: రాజకీయమైనా.. ఉద్యోగమైనా.. ప్లేస్ ఏదైనా.. తమ కింద పనిచేసే వ్యక్తులను, కంటికి రెప్పలా కాపాడుకున్నప్పుడే పైవారికి విలువ ఉంటుంది. వారిపట్ల విధేయత, విశ్వాసం చూపుతారు. అలాంటి పరిస్థితి లేకుండా.. కేవలం విమర్శనాత్మక ధోరణి, చులకన భావంతో వ్యవహరిస్తే.. గౌరవం కాదు కదా.. కనీసం విలువ కూడా ఇవ్వని పరిస్థితి ఉంటుంది. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటనే వెలుగులోకి వచ్చింది. సెలవు కోరితే.. చులకనగా మాట్లాడిన మేనేజర్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది ఓ ఉద్యోగిని. ఈ ఘటన గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి ఇంతకీ అక్కడ ఏం జరిగింది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..సదరు పోస్టులో ఏ ప్రాంతంలో జరిగింది అనే వివరాలు పేర్కొనలేదు గానీ.. ఓ ప్రైవేటు బ్యాంకులో చాలా సంవత్సరాల నుంచి ఓ మహిళ ఉద్యోగం చేస్తోంది. ఇటీవల ఆమె తల్లి అనారోగ్యానికి గురవడంతో.. ఆమెకు సహాయంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తనకు కొద్ది రోజులు సెలవు కావాలని.. తన తల్లికి అనారోగ్యం కారణంగా సహాయంగా ఉండాలని మేనేజర్‌కు విజ్ఞప్తి చేసింది. అయితే, దీనికి స్పందించిన మేనేజర్ అమార్యదకరంగా మాట్లాడాడు. ‘ఆమెకు ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్‌లో గానీ, షెల్టర్ హోమ్‌లో గానీ ఉంచి ఆఫీసుకు వచ్చేయండి. సెలవులు ఇవ్వడం కుదరదు.’ అని సమాధానం ఇచ్చాడు. మేనేజర్ మాట్లాడిన విధానంతో మనస్తాపానికి గురైన సదరు ఉద్యోగిని.. ఉద్యోగం కంటే తనకు తన తల్లే ముఖ్యం అని భావించింది. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసింది.ఈ విషయాన్ని Mr_Moulick అనే రెడిట్ యూజర్ r/IndianWorkplace సబ్‌రెడిట్‌లోని పోస్ట్‌ చేశారు. రిజైన్ చేసిన ఉద్యోగిని కొన్ని సంవత్సరాలపాటు బ్యాంకులో పని చేశారని.. అలాంటి వ్యక్తి పట్ల ఇలా వ్యవహరించడం సరైదేనా? పని ప్రదేశాలలో ఇలాంటి వాతావరణం, మాటలు సమర్థనీయమేనా అంటూ తన పోస్టులో ప్రశ్నించారామె.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version