వైరల్ పింక్ ఏనుగు మరణం.. అసలు కారణం ఇదే..
ఫొటో షూట్ కోసం ఏనుగుకు రంగు పూయటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ ఏనుగు చనిపోయిందన్న వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బిల్లుపై మాట్లాడటం అమరావతి బిడ్డగా గర్విస్తున్నా: కేంద్రమంత్
లోక్‌సభ ముందుకు అమరావతి బిల్లు.. చర్చ ప్రారంభం
ఏప్రిల్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. వివరాలు ఇవే!
మీకూ ‘రైతు భరోసా’.. డబ్బులు!
కలల ప్రపంచంలో విజయ్ విహారం
జాతకంలో ఈ రెండు గ్రహాలు బలంగా ఉంటే డబ్బుకు కొరత ఉండదు!
మోదీకి కట్టు బానిస ఎడప్పాడి
యూఏఈ యుద్ధంలోకి దిగుతుందా.. హోర్ముజ్‌ను తెరిపించేందుకు అమెరి
అమరావతి బిల్లుపై చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి
నేచురల్‌గా గ్లో కావాలా? ఈ ఇంటి చిట్కాలు పాటించండి
విద్యుత్ సంస్కరణలు ఆగేవి కాదు.. మరిన్ని మార్పులు తీసుకొస్తాం
చాన్నాళ్లుగా ఐపీఎల్‌కు దూరం.. ఈసారైనా మయాంక్ యాదవ్ ఆడుతాడా?
ఏం కష్టమొచ్చిందో..!

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం.. తనపై వస్తున్న విమర్శలపై ఏనుగు యజమాని సాదిక్ ఖాన్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. ‘జైపూర్‌కు సమీపంలోని హాథీ గావ్‌కు చెందిన ఆ ఏనుగు పేరు చంచల్. 2025 నవంబర్ నెలలో విదేశీ ఫొటోగ్రాఫర్ పాడుబడ్డ గుడిలో ఆ ఫొటో షూట్ చేశారు. హోళీ సందర్భంగా వాడే రంగును దానికి పూశాము. ఫొటో షూట్ కోసం కేవలం 10 నిమిషాలు మాత్రమే సమయం పట్టింది. 30 నిమిషాల్లో ఏనుగుకు పూసిన రంగును కడిగేశాము. ఏనుగు చనిపోవడానికి రంగు కారణం కాదు. ఏనుగు ఎంతో ఆరోగ్యంగా ఉండేది. రెండు నెలల తర్వాత అది వృద్ధాప్య సంబంధిత సమస్యలతో అనారోగ్యంపాలైంది. తర్వాత కొన్ని రోజులకు చనిపోయింది. అది కూడా 70 ఏళ్ల వయసులో చనిపోయింది. ఫొటో షూట్‌కు దాని మరణానికి ఎలాంటి సంబంధం లేదు. ఆ రంగు సహజ సిద్ధమైనది’ అని చెప్పుకొచ్చారు. 2025లో ఏనుగుకు సంబంధించిన వీడియో మొదటి సారి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, అప్పుడు ఇంత ప్రచారం జరగలేదు. 2026, మార్చి నెలలో మరోసారి ఆ వీడియో వైరల్ అయింది. ఈ సారి ఆ వీడియో సోషల్ మీడియా తీవ్ర దుమారం రేపింది.