మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ పూలే చేసిన కృషి చిరస్మనీయమని. విద్యా విధానం విజ్ఞానం వికాసం . సామాజిక న్యాయం విద్య.అనగారిన వర్గాల మహిళలకు. అంటరానితనం. రూపుమాపేందుకు పూలే చేసిన కృషి ఒక.చిరస్మర నియమని ఆయన.పూలే ఒక వర్గానికి చెందిన నాయకులు కాదు అని యావత్ సమాజానికి స్ఫూర్తి ప్రదాత అని ఆయన ఆశించిన సమాజ స్థాపన కోసం మనమంపునదరం ర్కితం కావాలని. పూలే చేసిన కృషికి యావత్.భారత.దేశప్రజలు ఆయన ఆశయాలను అనుగుణంగా మలుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహం గౌడ్. లింగాల భూపతి. మచ్చ శ్రీనివాస్. పెద్దూరి తిరుపతి. ఆసానిసత్యనారాయణ రెడ్డి. మునిగలరాజు. శ్రీకాంత్ గౌడ్. బండి పరశురాములుగౌడ్.బై రీవేణి.రాము. పొన్నాల పరశురాములు. ప్రశాంత్. బండి యోగి. నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
