కథలాపూర్ మండల కేంద్రంలో ని సిరికొండ గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమం మండల విద్యాధికారి ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది
జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ సిరికొండ మరియు ఎంపీపీ ఎస్ సిరికొండ పాఠశాలల సంయుక్త బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఇందులో భాగంగా ఉచిత పాఠ్య పుస్తకాలు అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనము ఉచిత పాఠశాల దుస్తులు 24 వస్తువులతో కూడిన కిట్టును పంపిణీ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈరోజు జడ్పిహెచ్ఎస్ సిరికొండ లో అడ్మిషన్ చేయడం జరిగిందని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో ఎన్ఈవో శ్రీనివాస్ సార్ మరియు గ్రామ సర్పంచ్ ముదాం రవి ఉప సర్పంచ్ మల్లయ్య మరియు పాలకవర్గం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
