వసతి గృహాలను తనిఖీ చేసిన నోడల్ అధికారి ఇందిరా
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లో భాగముగా సంక్షేమ వారోత్సవాలు సందర్భంగా సంక్షేమ వసతి గృహాలలో పారిశుద్ధ్య నిర్వహణ (వంటశాలలు, స్నానపు గదులు, మారుగుదొడ్లు) నోడల్ అధికారి ఇ ఇందిర, జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి, సంక్షేమ వసతి గృహాలలో తనికీలు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వసతి గృహాలలో వంటశాలలు పరిశుభ్రంగా ఉంచాలి పిల్లల ఆరోగ్య విషయంలో హాస్టల్స్ వార్డెన్స్ తాగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు
