కార్మికవిదానాలకు విరుద్దంగ ఉన్న 4 లెబర్ కొడ్స్ లను రద్దు చేయాలని నిరసన ర్యాలీ.

కార్మికవిదానాలకు విరుద్దంగ ఉన్న 4 లెబర్ కొడ్స్ లను రద్దు చేయాలని నిరసన ర్యాలీ.

జీవో ప్రతుల దగ్ధం చేసిన టియుసిఐ నాయకులు.

ఖమ్మం నేటిధాత్రి

 

కార్మిక విదానాలకు విరుద్దంగ ఉన్న నాలుగు లేబర్ కోడ్స్ లను రద్దు చేయాలని ఏప్రిల్ ఒకటిన జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపులు బాగా ఖమ్మం ఏఐటీయూసీ కార్యాలయంలో జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు సి.వై పుల్లయ్య ఖమ్మం ఏరియా కమిటీ కార్యదర్శి కే శ్రీనివాస్ పాల్గొన్నారు.నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని టి యు సి ఐ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్ లో టి యు సి ఐ ఆధ్వర్యంలో నిరసనర్యాలీ నిర్వహించి జీవో ప్రతులను దగ్ధం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో టియుసిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి జి రామయ్య జిల్లా సహాయ కార్యదర్శులు ఆవుల అశోక్ సి వై పుల్లయ్య జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ నాయకులు ములకలపల్లి లక్ష్మీనారాయణ బొమ్మ కంటి రమేష్ తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version