విద్యార్థిని విద్యార్థులకు ఓపెన్ హౌస్ ఎస్ ఐ రేఖ అశోక్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం ఎస్ఐ రేఖ అశోక్ విద్యార్థులతో పోలీస్ స్టేషన్ నందు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించడం అయినది ఇందులో ప్రధానంగా పిటిషన్ మేనేజ్మెంట్ గురించి ఎఫ్ ఆర్ రిజిస్ట్రేషన్ గురించి డైల్ 100 గురించి, డ్రగ్స్ నిర్మూలన గురించి సైబర్ క్రైమ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం అయినది అదేవిధంగా పోలీస్ స్టేషన్ నందు ఉన్న సెట్ ఏ విధంగా పనిచేస్తుందో అనేది వారికి ప్రాక్టికల్ గా చూపించడమైనది
