ఎంపిడిఓ కు శుభాకాంక్షలు తెలిపిన నవీన్
పరకాల,నేటిధాత్రి
ఎంపీడీఓ గా బాధ్యతలు స్వీకరించిన రవీందర్ ని కార్యాలయ సిబ్బంది మరియు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు నవీన్ కుమార్ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు స్వాగతం తెలిపారు.ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు శైలశ్రీ,ఏఈ శ్రీలత ఈసీ రజనీకాంత్ టైపిస్ట్ మసూద్ అలీ,జూనియర్ సహాయకులు ప్రియాంక, శ్రీలక్ష్మీ,కార్యాలయ సహాయకులు వరుణ్,బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
