నూతన సి ఐ ని సన్మానము చేసిన దళిత సంఘాల నేతలు
వనపర్తి నేటిధాత్రి .
వనపర్తి జిల్లా: నూతన సీఐ కే సుగంధం రత్నం ని శాలువా తో దళిత సంఘాల నేతల అద్యర్యములో సన్మానం చేశామని తెలంగాణ దళిత రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపకులు అధ్యక్షులు గంధం సుమన్ మాదిగ ఒక ప్రకటన లో తెలిపారు ఈకార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గంధం కొండయ్య మాదిగ బి సుబ్రహ్మణ్యం మాదిగ గంధం రమేష్ మాదిగ భవన కార్మికుల కాంగ్రెస్ పార్టీ నేత డి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారని సుమన్ తెలిపారు
