కనుమ స్పెషల్.. పాటించాల్సిన సంప్రదాయాలు ఇవే..

 కనుమ స్పెషల్.. పాటించాల్సిన సంప్రదాయాలు ఇవే

 

సంక్రాంతి సంబరాల్లో మూడవ రోజు కనుమ.. భోగి మంటల వెచ్చదనం, మకర సంక్రాంతి పండుగ తర్వాత ఈ రోజున కనుమ పండుగను జరుపుకుంటున్నాం. ఈ పండుగ.. మనిషికి ప్రకృతికి, ముఖ్యంగా రైతుకి పశువులకి మధ్య ఉన్న విడదీయరాని అనుబంధానికి ప్రతీక.

ఇంటర్నెట్ డెస్క్: సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి తర్వాత వచ్చే మూడో రోజు కనుమ. ఈ రోజు రైతులకు, పశుపోషకులకు ఎంతో ప్రత్యేకం. పశువులను స్నానం చేయించి, అలంకరించి, పూజలు చేసి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీ. అలాగే పశువులకు ఇష్టమైన ఆహారాన్ని ప్రత్యేకంగా వండి పెట్టడం కూడా సంప్రదాయమే. అయితే కనుమ నాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? అలాగే, కనుమ నాడు పొలిమేర దాటకూడదు, ప్రయాణం చేయకూడదు అని పెద్దలు చెబుతారు. దీనికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఘనంగా సంక్రాంతి పండగ వేడుకలు…

ఘనంగా సంక్రాంతి పండగ వేడుకలు…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల వ్యాప్తంగా శుక్రవారం సంక్రాంతి పండగ వేడుకలు ఆడపిల్లలు చిన్న పెద్ద తేడా లేకుండా ఇంటి వాకిళ్లలో ముగ్గులతో అలంకరించి ఘనంగా జరిగాయి,మహిళలు వేకువజామునే లేచి వారివారి ఇళ్లముందు,దుకాణసముదాయాల ముందు కళ్ళపి జల్లి రకరకాల ముగ్గులు వేసి రంగులు అద్ద,యువకులు ఆటపాటలతో ఆనందోత్సహాలతో గాలిపాటలను గాలిలో ఎగరవేసి గ్రామంలో ఘనంగా నిర్వహించిన సంక్రాంతి కానుక పండుగ నిర్వహించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version