నామినేషన్ దాఖలుచేసిన మండల శ్రీదేవి
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో 26వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా మాజీ వార్డు కౌన్సిలర్ మండల శ్రీనివాస్ భార్య మండల శ్రీదేవి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.వారి వెంట స్థానిక బిఆర్ఎస్ నాయకులు దోనాల రవి,వార్డు అధ్యక్షులు గుండెబోయిన శివకోటి,సీనియర్ నాయకులు బండి వేణు,మండల సత్యనారాయణ,నాడెం రామకృష్ణ, నీరటి రంజిత్,మండల సంతోష్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
