దేవుడు మల్లన్న సేవలో ఎమ్మెల్యే మల్లన్న…

దేవుడు మల్లన్న సేవలో ఎమ్మెల్యే మల్లన్న

* అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో మల్లికార్జున స్వామి కళ్యాణాలు
* స్వామివారి దర్శించుకున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటి ధాత్రి :

దేవుడు మల్లన్న సేవలో మాజీ మంత్రి మల్లన్న ముక్కులను నెరవేర్చుకున్నాడు. అలియాబాద్ మూడు చింతలపల్లి మున్సిపాలిటీల పరిధిలోని లాల్ గడి మలక్పేట్, జగన్ గూడా, ఉద్దమర్రిలో మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా సోమవారం స్వామివారి కల్యాణ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. కల్యాణోత్సవ లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయా ఆలయాల్లో మొక్కులు నెరవేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకుడు భద్రారెడ్డి, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచులు విష్ణువర్ధన్ రెడ్డి అనురాధ రవీందర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు నవీన్ కుమార్, అనిల్ రెడ్డి, సంజీవ, టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version