ఆవోప ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్.!

ఆవోప ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ వాటర్ బాటిల్స్ పంపిణీ.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

అవోపా కల్వకుర్తి యూనిట్ అధ్యక్షుడు పాపిశెట్టి సతీష్ గుప్తా ఆధ్వర్యంలో యు.పి.ఎస్ పంజుగుల విద్యార్థులకు యు.పి.ఎస్ పంజుగుల హెచ్ఎం ఎల్లయ్య గౌడ్ అధ్యక్షతన 70 మంది విద్యార్థులకు నోట్ బుక్స్ , ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆవోప జనరల్ సెక్రెటరీ యాద శోభన్ బాబు , సీనియర్ అవోపా సభ్యులు గాదె కుమారస్వామి , గాదె ఉమాదేవి , పోల రాజేంద్రప్రసాద్, ఉపాధ్యాయ బృందము తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version