ఇరాన్‌ను విడిచి వెళ్లండి.. భారత పౌరులకు ఎంబసీ కీలక ఆదేశాలు…

ఇరాన్‌ను విడిచి వెళ్లండి.. భారత పౌరులకు ఎంబసీ కీలక ఆదేశాలు

 

 

 

ఇరాన్‌లో ఉన్న భారతీయులకు ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీ బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్‌లో ఉన్న భారతీయులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది.

 

టెహ్రాన్, ఏప్రిల్ 8: ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం ఆగిన సంగతి తెలిసిందే. ఇరాన్, అమెరికాల మధ్య 15 రోజుల సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ‘ది ట్రూత్‌’లో వరుస పోస్టులు పెడుతున్నారు. తాజాగా, ‘ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు. ఇరాన్‌తో పాటు ఇతర దేశాలు కూడా శాంతి కోరుకుంటున్నాయి. హోర్ముజ్‌ జలసంధిలో ట్రాఫిక్‌ క్లియరెన్స్‌కు సహకరిస్తాం’ అని రాసుకొచ్చారు. అమెరికా సీజ్ ఫైర్ నిర్ణయానికి ఇజ్రాయెల్‌ కూడా మద్దతు తెలిపింది. లెబెనాన్ విషయంలో మాత్రం వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేసింది.

యుద్ధం ఇంకా ముగియలేదు.. మా వేళ్లు ట్రిగ్గర్ పైనే ఉన్నాయి: ఇరాన్ సుప్రీం లీడర్

యుద్ధం ఇంకా ముగియలేదు.. మా వేళ్లు ట్రిగ్గర్ పైనే ఉన్నాయి: ఇరాన్ సుప్రీం లీడర్

 

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. దాడులు ఆపాలని తమ సైనిక దళాలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే యుద్ధం పూర్తిగా ముగియలేదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు (Mojtaba Khamenei ceasefire).

వైసీపీ యాగీ

త్వరలోనే స్థానిక ఎన్నికలు!

ఆ లాగిన్‌ ఈగల్‌ ఐజీ ఐడీది కాదు

ఇష్టారాజ్యంగా ఇన్‌చార్జి పోస్టులు!

సజ్జల భార్గవ్‌రెడ్డిపై ఎల్‌వోసీ జారీ అయింది

వ్యవసాయ యాంత్రీకరణకు మార్గదర్శకాలు జారీ

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే

పోలీసులమని చెప్పి.. తుపాకీతో బెదిరించి..

ప్రియుడే నిందితుడు!

షరతులతో కసిరెడ్డికి బెయిల్‌

పొలం వివాదానికి ‘అక్షరం అండ’

ఆడారు..అవినీతి ఆట!

అమరావతి గెజిట్‌పై హర్షాతిరేకాలు

వైసీపీ యాగీ

త్వరలోనే స్థానిక ఎన్నికలు!

ఆ లాగిన్‌ ఈగల్‌ ఐజీ ఐడీది కాదు

ఇష్టారాజ్యంగా ఇన్‌చార్జి పోస్టులు!

సజ్జల భార్గవ్‌రెడ్డిపై ఎల్‌వోసీ జారీ అయింది

వ్యవసాయ యాంత్రీకరణకు మార్గదర్శకాలు జారీ

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే

పోలీసులమని చెప్పి.. తుపాకీతో బెదిరించి..

ప్రియుడే నిందితుడు!

షరతులతో కసిరెడ్డికి బెయిల్‌

పొలం వివాదానికి ‘అక్షరం అండ’

ఆడారు..అవినీతి ఆట!

అమరావతి గెజిట్‌పై హర్షాతిరేకాలు


ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్’ టెలివిజన్ ఖమేనీ ప్రకటనను చదివి వినిపించింది. ‘అన్ని సైనిక విభాగాలు సర్వోన్నత నాయకుడి ఆదేశాన్ని పాటించి కాల్పులు ఆపాయి. కాల్పుల విరమణ అంటే యుద్ధం ముగిసినట్లు కాదు. మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉన్నాయి. శత్రు దేశాలు మళ్లీ దురాక్రమణకు పాల్పడితే పూర్తి బలంతో దీటుగా స్పందిస్తాం’ అని పేర్కొంది. ఏప్రిల్ 10వ తేదీన ఇస్లామాబాద్‌లో చర్చలు జరుగుతాయని, ఇరుపక్షాల మధ్య రెండు వారాల పాటు కొనసాగుతాయని టెహ్రాన్ ధ్రువీకరించింది (Iran US war truce).

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version