అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ గారి తల్లి మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ పార్థివదేహానికి నివాళాలు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఎమ్మెల్యే గారితో పాటుగా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,వివిధ గ్రామాల సర్పంచ్ లు,మాజి సర్పంచ్ లు ఎంపీటీసీ లు,గ్రామ పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది ..
