బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ గెలుపుకై కష్టపడిన ప్రతి కార్యకర్తకు నాయకుడికి కృతజ్ఞతలు.

బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ గెలుపుకై కష్టపడిన ప్రతి కార్యకర్తకు నాయకుడికి కృతజ్ఞతలు.

◆-: జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మరియు కోహీర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపుకై కష్టపడిన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి కృతజ్ఞతలు.అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా బిజెపి కాంగ్రెస్ పార్టీల అసత్య ప్రచారాలను తిప్పి కొట్టినా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు కష్టకాలంలో పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఓట్లు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించిన జహీరాబాద్ మరియు కోహీర్ మున్సిపాలిటీ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలిపిన ఎమ్మెల్యే మాణిక్ రావు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version