బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుని కలిసిన గుర్రపు నాగరాజు గౌడ్

భూపాలపల్లి నేటిధాత్రి

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన రామచందర్ రావును టేకుమట్ల మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు నాయకత్వంలో బిజెపి బృందం హైదరాబాదులోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి..శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుని వలె పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేశెట్టి గోపాల్ కుర సురేందర్ రెడ్డి బండారి సమ్మయ్య గాజుల అజయ్ తదితరులు పాల్గొన్నారు

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన చందుపట్ల కీర్తి రెడ్డి

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన చందుపట్ల కీర్తి రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

భారతీయ జనతా పార్టీ
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన ఎన్ రామచంద్రరావుని హైదరాబాదులో తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానం చేసిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి సత్యపాల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు వివిధ మండలాధ్యక్షులు వివిధ జిల్లా మోర్చా అధ్యక్షులు మండల నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ను.!

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ను మర్యాదపూర్వకంగా కలిసిన నాగారం నాయకులు

నాగారం నేటి ధాత్రి

 

 

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియపరచిన నాగారం బిజెపి నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, బిజెపి నాగారం మున్సిపల్ ప్రెసిడెంట్ నాగరాజు, మేడ్చల్ జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు లక్ష్మి, మాజీ జెడ్పిటిసి సురేష్, శ్యాంసుందర్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, రవీందర్ రెడ్డి, అకాల సురేష్, ముద్రగణం శ్రీనివాస్ యాదవ్, కొడిమాల కొండల్ రెడ్డి, నరేష్, వెంకటేశ్వరరావు, వేణు, నాగారం మహిళా మోర్చా అధ్యక్షురాలు జ్యోతి పాండే, కృష్ణవేణి, మహిళలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version