బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ను మర్యాదపూర్వకంగా కలిసిన నాగారం నాయకులు
నాగారం నేటి ధాత్రి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియపరచిన నాగారం బిజెపి నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, బిజెపి నాగారం మున్సిపల్ ప్రెసిడెంట్ నాగరాజు, మేడ్చల్ జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు లక్ష్మి, మాజీ జెడ్పిటిసి సురేష్, శ్యాంసుందర్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, రవీందర్ రెడ్డి, అకాల సురేష్, ముద్రగణం శ్రీనివాస్ యాదవ్, కొడిమాల కొండల్ రెడ్డి, నరేష్, వెంకటేశ్వరరావు, వేణు, నాగారం మహిళా మోర్చా అధ్యక్షురాలు జ్యోతి పాండే, కృష్ణవేణి, మహిళలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.