కొండ సురేఖ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ

వరంగల్, నేటిధాత్రి.

 

వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు శ్రీరాం రాజేష్ ప్రచురించిన నూతన సంవత్సర 2026 క్యాలెండర్ ను అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ మురళీధర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీరాం రాజేష్ మాట్లాడుతూ మొదటగా వరంగల్ తూర్పు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా జిల్లా మంత్రివర్యులు కొండా సురేఖ మురళీధర్ రావుకు ఎల్లవేళలా భద్రకాళి మాత ఆశీర్వాదం ఉండి ఇంకా పెద్ద పదవులు రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ నాయకులు పగడాల సతీశ్, బత్తుల నవీన్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version