వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి ఎమ్మెల్యే మేగారెడ్డి సమీక్ష సమావేశం
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ఇందిరమ్మ చీరల పంపిణీ ఇతర అంశాలపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలు అంశాలపై అధికారులతో చర్చించారు
