షాపులకు ట్రేడ్ లైసెన్స్ లేని యెడల కఠిన చర్యలు.

షాపులకు ట్రేడ్ లైసెన్స్ లేని యెడల కఠిన చర్యలు.

పంచాయతీ సెక్రెటరీ దేవేందర్ రెడ్డి.

చిట్యాల, నేటిదాత్రి :

వ్యాపార దుకాణాలకు ట్రేడ్ లైసెన్సులు తప్పనిసరి అని చిట్యాల గ్రామ పంచాయతీ కార్యదర్శి దేవేందర్ రెడ్డిఅన్నారు,
ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి దేవేందర్ రెడ్డి పత్రిక ప్రకటన ద్వారా తెలుపుతూ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం,చిట్యాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉండబడిన ప్రతి దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ ను తప్పిన సరిగా తీసుకోవాలని , కొత్తగా అప్లై చేసుకునే వారు సంబంధిత డాక్యుమెంట్స్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలలలో అప్లై చేసుకోవాలని మరియు రెన్యువల్ చేసుకునేవారు కూడా త్వరగా చేసుకోవాలని తెలిపారు.ఒకవేళ ట్రేడ్ లైసెన్స్ లు తీసుకొని యెడల పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలిపారు.*

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version