ఉమ్మడి ఏపీకి తిండిలేని సమయంలో సింగరేణి అన్నం పెట్టింది: కవిత
హైదరాబాద్‌లో సేవ్ సింగరేణి పేరిట రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు కల్వకుంట్ల కవిత. ఉమ్మడి ఏపీలో తినడానికి తిండిలేని సమయంలో సింగరేణి అన్నం పెట్టిందన్నారు.
అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్
కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా..
బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల
జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారు: మంత్రి కొలుసు పార్థ
డయాబెటిస్ ఉందా? ఇదిగో సూపర్ డైట్ ప్లాన్..
బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..
ప్రాణం తీసిన చేప.. యువకుడు నోటిలో పెట్టుకోగానే..
మైదాపిండికి ప్రత్యామ్నాయం
షాకింగ్ వీడియో.. రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగు
చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్.. రెండో పైలట్‌ను రక్ష
ఆఫర్లున్నా కదలరు…ఉద్యోగం వదలరు!
స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్
పిచ్చి కుక్క బీభత్సం.. 15 సెకన్లలో నలుగురిని కొరికేసింది..

సింగరేణి జోలికి వచ్చినవారు ఇప్పటివరకు ఎవరూ బాగుపడలేదని ఈ సందర్భంగా కవిత వ్యాఖ్యానించారు. ‘మీ చేతకాని తనంతో వేల కోట్ల రూపాయలు నష్టం చేశారు. కార్మికులతో మీకేం సంబంధముందని కాంట్రాక్టులకు దోచిపెడుతున్నారు. రూ.47 వేల కోట్లు ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాలి. కొత్త ఫ్యాక్టరీ రూ.2250 కోట్ల ప్రాజెక్టు. ఈ బిజినెస్‌లో ఎందుకు చిన్న కంపెనీతో పార్ట్‌నర్‌షిప్ చేస్తున్నారు’ అని ప్రశ్నించారు. మెడికల్ బోర్డును పాత పద్ధతిలోనే పెట్టాలని డిమాండ్ చేశారు కవిత. పెండింగ్‌లో ఉన్న విజిలెన్స్ కేసును క్లియర్ చేయడం సహా కార్మికులకు సొంత ఇళ్లను అమలు చేయాలన్నారు. సింగరేణి కార్మికులకు పన్ను ఉండకూడదని, మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయిన 300 మందికి వెంటనే పోస్టింగులివ్వాలని కోరారు. క్లర్క్ పోస్టులు, పెండింగ్ బకాయిలు, కార్మికులకు సెంట్రల్ హెల్త్ స్కీమ్ వంటివి వెంటనే అమలు చేయాలని చెప్పారు. సింగరేణి కార్మికుల కోసం జాగృతి మరోసారి సమ్మెకు మద్దతు తెలుపుతుందని ఆమె భరోసానిచ్చారు.