మండేపల్లసరస్వతి విద్యానికేతన హై స్కూల్ లో స్వయం పరిపాలన దినోత్సవం..
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం మండేపల్ల గ్రామంలో పండిత్ జవహర్లాల్. చాచా నెహ్రూ భారతదేశం తొలి ప్రధాని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటూ. స్థానిక సరస్వతి విద్యానికేతన్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం మండపల్లి లో స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగిందని. ఇందులో భాగంగా విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి స్వయం పరిపాల దినోత్సవం విజయవంతంగా నిర్వహిస్తూ. పాఠాలుబోధించారు అని నిర్వాహకులుఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ గా శివకుమార్. డిస్టిక్ఎడ్యుకేషనల ఆఫీసర్గా లహరి. వ్యవహరించారు ఇట్టి కార్యక్రమాన్ని. పాఠశాల క రెస్పాండెంట్.కొక్కుల శ్రీనివాస్. ప్రిన్సిపాల్ పూర్ణిమ. మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
