రావూస్ ఇంటర్నేషనల్ స్కూల్ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్
శేరిలింగంపల్లి,నేటి ధాత్రి:-

శేరిలింగంపల్లి, గుల్మాహర్ పార్క్ కాలనీ లోని రావూస్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు శుక్రవారం జెగా ఫ్రై మా డా|| సి. విరామన్ జన్మదిన కారణంగా రావూన్ విద్యాసంస్థలు ఈ విజ్ఞాన ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని వారి ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్లను రావూన్ విద్యాసంస్థల చైర్మన్ శ్రీ పోల్సాని ప్రభాకర్ రావు గారు సందర్శించి విద్యార్థులు కనబరిచిన ప్రతిభమ ప్రశంపించారు. మరియు విద్యార్థుల తల్లిదండ్రలు కూడా తమ పిల్లల ప్రతిభము చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా పలువురు ప్రముఖలు చూసి పిల్లలను ఎంతగానో మెచ్చుకున్నారు. ప్రతి సంవత్సరం రావూన్ విద్యాసంస్థలు విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రం
పట్ల అవగాహన కల్గించడానికి వారిలోని ప్రతిభను వెలికి తీయడానికి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నారు