మెట్ పల్లి లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
మెట్ పల్లి జూన్ 19 నేటి ధాత్రి:
మెట్ పల్లి లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు ఆదేశాల మేరకు వారి నివాసములో లోక్ సభ పతి పక్షనేత,ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన కేకును మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ కట్ చేశారు
ఈ కార్యక్రమంలో మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోదీన్ పాషా,రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి,ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నల్లూరి సాగర్,మాజీ ఎంపిటిసి సిగారపు అశోక్,మాజీ ఉప సర్పంచ్ సల్ల సునీల్,కల్లెడ గంగాధర్,ఎండి జాఫర్,ఇప్పపెల్లి గణేశ్,బైండ్ల శ్రీకాంత్,కోరే రాజ్ కుమార్,కనక దినేశ్,మహేష్ కాంగ్రెస్ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.