భరత్ నగర్ లో పోలీసులు కార్టన్ సేర్చ్ నిర్వహణ..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-15T150246.647-1.wav?_=1

 

భరత్ నగర్ లో పోలీసులు కార్టన్ సేర్చ్ నిర్వహణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని భరత్ నగర్ లో శనివారం ఉదయం పట్టణ పోలీసులు కార్టన్ సేర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డిఎస్పీ సైదానాయక్, ఆదనపు ఎస్పి రఘునందన్, సీఐ శివలింగం, ఎస్ఐ వినయ్ కుమార్, పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ తనిఖీలు పట్టణంలో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు, నేరాలను అరికట్టేందుకు ఉద్దేశించబడ్డాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version