పరకాల దాడువాయ్ యూనియన్ ఎన్నిక
అధ్యక్షులుగా పసుల సదయ్య
పరకాల,నేటిధాత్రి
పట్టణంలో వ్యవసాయమార్కెట్ దాడువాయ్ ఎన్నిక బుధవారం నిర్వహించారు.ఈ సందర్బంగా పట్టణ అధ్యక్షులుగా పసుల సదయ్య,ఉపాధ్యక్షులుగా జిల్లెల్ల రవీందర్,ప్రధాన కార్యదర్శిగా మంద రాజయ్య,సంయుక్త కార్యదర్శిగా కోయిల స్వామి,ఆర్గనైజర్ గా కొమ్ముల సదానందం,కోశాధికారిగా మధురకవి సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు మహేందర్,గౌరవ సభ్యులుగా పసుల కమలాకర్,బోట్ల భద్రయ్య,సలహాదారులుగా కన్నూరి ప్రభాకర్,కొమ్ముల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
