టిటిఐ గ్రెడిషన్ తీసుకన్న పాస్టర్ వంశీ
ములుగు జిల్లా, నేటిధాత్రి:
సిద్దిపేటలో పాస్టర్ దినకర్ అధీనo లో విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్ వంశీ మాట్లాడుతూ సమాజంలో మంచి సేవలు చేయాలని ఈ ట్రైనింగ్ తీసుకుమనము అని అన్నారు. ప్రస్తుతం తొర్రూరు లో ములుగు లో సేవ చేస్తున్నానని క్రీస్తు సేవలో అలాగే మధర్ థెరిసా సేవలో నడవాలని భారతదేశానికి నలుమూలల జీసస్ ప్రేమని పంచాలని వీరు బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేశానని అలాగే సమాజంలో నేటి యువతి యావతలు చెడు అలవాట్లు కు అలవాటుపడి తప్పు దారిలో పోతున్నారని ఇంకా యావత్లు ఎవరైనా ఈ ట్రైనింగ్ జాబ్ చేసుకుంటూ అలాగే వ్యాపారం చేకుంటూ చేసుకోవచ్చు అని టిటిఐ టిమోతి ఇంటర్నేషనల్ సంస్థ అని వంశీ అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ టిటిఐ ప్రెసిడెంట్ పాల్గొని మాట్లాడుతూ నిన్ను వలె నీ పొరుగు వారి నీ ప్రేమఇంచ్చాలి ప్రప్రచం మొత్తం జీసస్ మార్గంలో నడవాలని వీరి యెక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు.