న్యాల్ కల్ మండల ఎంపీడీఓ గూడెం శ్రీనివాస్ బదిలీ..!
◆:- ఇన్చార్జి ఎంపీడీఓగా ఎంపీఓ సౌజన్య..!!
◆:- జిల్లా ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ న్యాల్ కల్ మండల ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ మొగుడంపల్లి మండల పర్యవేక్షకులుగా బదిలీ అయ్యారు. ఇదివరకు న్యాల్ కల్ మండల ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్న సౌజన్యను ఇంచార్జ్ ఎంపీడీఓగా నియమితులయ్యారు. త్వరలోనే నిర్మల్ మండలానికి చెందిన ఓ రెగ్యులర్ (మహిళ) ఎంపీడీఓగా విధుల్లో చేరనున్నారు.
