తెలంగాణలో మద్యంషాపుల లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్…

తెలంగాణలో మద్యంషాపుల లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్

 

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

దరఖాస్తుల ఫీజు రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంపు 2025 డిసెంబర్‌ నుంచి 2027 నవంబర్‌ వరకు లైసెన్స్‌లు మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం రిజర్వేషన్లు
ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం
6 శ్లాబ్‌లలో లైసెన్స్‌లు జారీ చేయనున్న ఎక్సైజ్‌శాఖ.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version